ఉపాధి పేరు మార్పుపై.. దేశవ్యాప్త ఆందోళన..CWC నిర్ణయం

గ్రామీణ పేద ప్రజ‌‌ల జీవ‌‌నోపాధిలో కీల‌‌క పాత్ర పోషించిన మ‌‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ‌‌ట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) ర‌‌ద్దుకు వ్యతిరేకంగా జ‌‌న‌‌వ‌‌రి 5 నుంచి దేశ‌‌వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.