ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ పూర్తి : కలెక్టర్ స్నేహ శబరీశ్

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సిబ్బందికి సంబంధించి ర్యాండమైజేషన్ పూర్తయ్యింది. హనుమకొండ జిల్లా పరకాలలో ఎన్నికల పరిశీలకులు కె.శివ కుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీశ్ సమక్షంలో సోమవారం మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు.