ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానాల్లోనూ మహిళలే .. మున్సిపల్ ఎన్నికల బరిలో 174 మంది మహిళలు

మున్సిపల్ ఎన్నికల్లో మహిళలే అగ్రభాగాన నిలుస్తున్నారు. ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తుండగా, రాజకీయాలపై ఆసక్తితో మహిళలు జనరల్ స్థానాల్లోనూ పోటీకి సై అంటున్నారు.