ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడతల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కానుంది. సెకండ్ ఫేజ్ ఎలక్షన్ కోసం ఇన్నిరోజులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారం చేసుకున్న అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచార గడువు ముగియగానే ప్రలోభాలకు తెర లేపారు.