ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జికి మెమో

సాలూరులోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి తిరుమల రావుకు మెమో ఇవ్వాలని ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు కాంతారావు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.