ఎత్తిపోతల పథకాన్ని  యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తం : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌‌‌‌, -నారాయణపేట, -కొడంగల్‌‌‌‌ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి,- మల్‌‌‌‌రెడ్డి గ్రామాల సమీపంలో రిజర్వాయర్‌‌‌‌ నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.