ఎన్టీఆర్‌ కబడ్డీ టోర్నీ విజేత ‘పాల్తూరు’

సంక్రాంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో చేపట్టిన నియోజకవర్గస్థాయి ఎన్టీఆర్‌ కబడ్డీ టోర్నమెంట్‌లో బుధవారం నిర్వహించిన ఫైనల్స్‌లో బొమ్మనహాళ్‌ జట్టుపై పాల్తూరు జట్లు విజయం సాధించింది