Satya Sai సన్మార్గదర్శి సత్యసాయి

నేటి సమాజంలోని పిల్లలను సత్యసాయి బోధనలు సన్మార్గంలో నడిపిస్తాయని నాటిక ద్వారా విద్యార్థులు తెలియజేశారు. సోమవారం రాత్రి సాయి కుల్వంత నందు సత్యసాయి హయ్యర్‌ సెకండరీ విద్యార్థులు సన్మార్గదర్శి నాటికను ప్రదర్శించారు.