ఎన్నికల్లో ఓటమిపై  కోర్టుకెక్కిన మమతా బెనర్జీ

బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసు కుంది. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కల​కత్తా హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.