ఎల్లంపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్..85.10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో ఏర్పాటు

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద రాష్ట్రానికి మంజూరైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తూ స్టేట్ క్యాబినెట్ ఇటీవల ఆమోదించింది.