ఎల్లారెడ్డిలో 12 స్థానాలు గెలిచి తీరుతాం : ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులను గెలిచి తీరుతామని ఎమ్మెల్యే మదన్మోహన్ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.