ఎలివేటెడ్ కారిడార్ స్పీడప్..జోరందుకున్న ఫేజ్–1 ప్యారడైజ్ టు బోయిన్పల్లి పనులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎలివేటెడ్​కారిడార్​రెండు దశల పనులు వేగం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ప్యారడైజ్​నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్​ రోడ్​వరకు 5.40 కి.మీ. పొడవున రూ.1,487 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్​కారిడార్–1 పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి.