ఎల్ నినో ఎఫెక్ట్.. రికార్డు కరెంట్ వాడకం... జూన్ నెలలో అత్యధిక యూసేజ్... ఏకంగా 2540 మిలియన్ యూనిట్లు వాడిన జనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ నెలలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి సరికొత్త రికార్డు నమోదైంది. జూన్లో ఎండలు దంచికొట్టడం, ఎల్నినోతో అంతంత మాత్రంగానే