ఎవడయ్య జాగీరు వాటా అడుగుతలేం : ఆర్ కృష్ణయ్య

బీసీలంతా న్యాయం, ధర్మం అడుగుతున్నామని, తమకు రావాల్సిన వాటా వచ్చేంతవరకు రాష్ట్రంలో అగ్ని మండియ్యాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు.