ఎస్పారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదల

నిజామాబాద్, వెలుగు : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని ఆయకట్టుకు బుధవారం సాగునీటిని విడుదల చేశారు. జోన్​-1 కింద ఉన్న కాకతీయ కెనాల్‌కు 3,500 క్యూసెక్కుల నీరు వదిలారు