ఏఎస్వోలకు ఎంపీడీవోలుగా వెళ్లే చాన్స్...జూన్ 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని జీఏడీ ఆదేశం

సెక్రటేరియెట్‌లోని వివిధ శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ఏఎస్వోలు), సీనియర్ స్టెనోగ్రాఫర్లుగా పనిచేస్తున్న వారికి ఎంపీడీవోలు(మండల పరిషత్ అభివృద్ధి అధికారులు)గా వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.