ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం..పోలీస్ స్టేషన్‌ సిబ్బంది మొత్తం ఒకేసారి బదిలీ.. జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం

రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలోనే సంచలన నిర్ణయం నెల్లూరు జిల్లాలో జరిగింది.. విచారణ లో నిర్లక్ష్యం..బాధితులకు కాకుండా నేరస్తులకు వత్తాసు పలికిన సందర్భాల్లో.. విధుల్లో అలసత్వం జరిగిన సందర్భాల్లో పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం చూసే ఉంటాం.. కానీ ఒక పోలీసు స్టేషన్ లో ఉండే సిబ్బంది మొత్తం పై ఒకే సారి చర్యలు తీసుకోవడం తొలిసారిగా నెల్లూరు జిల్లాలో జరిగింది.. జిల్లా ఎస్పి అనిత వేజెండ్ల ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు..