ఏటీసీల్లో చదువుకునేటోళ్లకు వచ్చే ఏడాది నుంచి ప్రతి నెల రూ.2 వేల స్కాలర్షిప్: సీఎం రేవంత్
స్కిల్స్ ఉంటేనే జాబ్స్ వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘చదువుతో పాటు స్కిల్స్ కూడా అవసరమే. అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. లేదంటే సర్టిఫికెట్లు ఎందుకూ..
