ఏడాది పాటు 'అమెరికా దాటి బయటకు పోవద్దు': ఉద్యోగులకు గూగుల్ అడ్వైజరీ జారీ..

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ షాకింగ్ హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, అపాయింట్‌మెంట్ల ఆలస్యాల కారణంగా అమెరికా వదిలి వెళ్తే తిరిగి రావడానికి ఏకంగా ఏడాది కాలం పట్టవచ్చని హెచ్చరించింది. ట్రంప్ కొత్త సోషల్ మీడియా వెట్టింగ