ఏండ్ల కొద్దీ తిష్టవేసిన అధికారులను వెంటనే బదిలీ చేయండి :మంత్రి దామోదర

తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) సంస్థలో ఏండ్ల తరబడి ఒకే విభాగంలో తిష్టవేసిన అధికారులను తక్షణమే బదిలీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.