బిల్లులు చెల్లించాలని కిచెన్ షెడ్కు తాళం...హనుమకొండ జిల్లాలో మాజీ సర్పంచ్ భర్త నిరసన

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామ మాజీ సర్పంచ్ దూడల ప్రమీల భర్త సంపత్ బుధవారం కిచెన్ షెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాళం వేసి నిరసన తెలిపారు.