ఏపీకి మరిన్ని వందే భారత్ రైళ్లు.. ఆ మార్గాల్లోనే.. కేంద్రం వద్దకు ప్రతిపాదన..

విశాఖపట్నం నుంచి మరిన్ని అదనపు వందే భారత్ రైళ్లు నడపాలంటూ కేంద్ర ప్రభుత్వం వద్దకు ప్రతిపాదన చేరింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు.. జూన్, జులై నెలల్లో భోగాపురానికి మారనుందని.. ఈ నేపథ్యంలో విశాఖకు అదనపు వందేభారత్ రైళ్లను ఏర్పాటు చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. విజయవాడ, తిరుపతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వీటిని ఏర్పాటు చేయాలని కోరారు.