ఏపీలో ఆ జాతీయ రహదారి ఆరు వరుసలుగా.. సరికొత్త గిన్నిస్‌ రికార్డు, ఆ ప్రాంతానికి మహర్దశ

Vijayawada Bangalore National Highway 544G: ఆంధ్రప్రదేశ్ మీదుగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వరకు 26 కిలోమీటర్ల ఆరు వరుసల తారు రోడ్డును ఏడు రోజుల్లో రాత్రింబవళ్లు పని చేసి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు అందుకోనున్నారు.