ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు 62కు పెంపు.. కీలక నిర్ణయం

AP Power Utilities Employees Retirement Increase To Age 62 Years: ఏపీ ప్రభుత్వం ఇటీవల పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసును పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 60 ఏళ్ల పదవీ విరమణ వయసు ఉండగా.. దానిని 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల్ని విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అమలు చేసే అంశంపై ఓ కమిటీని నియమించారు.