ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలు క్రమబద్ధీకరణ, ఇక వారంతా పర్మినెంట్

Andhra Pradesh Govt Regularize 23 Contract Employees: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో పనిచేస్తున్నవారిని రెగ్యులర్ చేసింది. వీరి రెగ్యులరైజేషన్ 2024 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత సేవా కాలంలో ఎలాంటి ఆర్థికప్రయోజనాలు కోరే అవకాశం లేదు. అలాగే వీరందరిని జూనియర్ మోస్ట్ ఉద్యోగులకుగా పరిగణిస్తారు. వీరి అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతే నియామక ఉత్తర్వులు.