ఏపీలో త్వరలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన 'యువగళం' హామీని నెరవేర్చే దిశగా మంత్రి నారా లోకేశ్ కసరత్తు ప్రారంభించారు.