ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఇకపై మార్కుల జాబితాల్లో ఆ మార్కులు చేరుస్తారు

AP 10th Students Vocational Subjects Marks: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2026-27 నుంచి పదో తరగతి మార్కుల జాబితాలో ఒకేషనల్ సబ్జెక్టు మార్కులను చేర్చనున్నారు. వృత్తి విద్యకు ప్రాధాన్యత పెంచుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో వృత్తి విద్యను ప్రవేశపెట్టేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇది విద్యార్థులకు కొత్త అవకాశాలను తెస్తుందని సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు.