ఏపీలో పొరపాటున కూడా ఈ ఇంజెక్షన్ వాడొద్దు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP Govt Advisory On Bupivacaine Injection: ఆంధ్రప్రదేశ్‌లో ‘బుపివాకైన్‌’ ఇంజెక్షన్‌ వాడొద్దని సూచిస్తున్నారు. డ్రగ్స్‌ విభాగం ఐఎస్‌ఏ సూచనలతో అప్రమత్తం చేసింది. ఒకవేళ ఈ ఇంజెక్షన్ల నిల్వలు వెంటనే పక్కన పెట్టాలని సూచించారు. ఈ డ్రగ్స్‌ సరఫరా నిలిపివేయాలని కూడా చెప్పారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. ఈ ఇంజెక్షన్ దుష్ప్రభావాలు చూసినట్లు తేలడంతో ఉపయోగించకూడదని అత్యవసరంగా ఆదేశించారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.