ఏపీలో వారందరికి నెలకు రూ.50వేలు పింఛన్.. ఆమోదం తెలిపిన అసెంబ్లీ

Proposal To Increase Pension Of Former Mlas Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యేల కనీస నెలవారీ పింఛను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచేందుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ద్రవ్యోల్బణం, ఇతర రాష్ట్రాల పింఛన్లు, కొందరు మాజీ ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. గరిష్ఠ పింఛను రూ.70 వేలకు మించకుండా పరిమితం చేశారు. ప్రస్తుత, మాజీ సభ్యులకు అఖిలభారత సర్వీసు అధికారులతో సమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలని కమిటీ సిఫార్సు చేసింది.