ఇటుక లేకుండా ఇందిరమ్మ ఇల్లు..మద్దూరు మండలం మోమిన్‌‌పూర్‌‌లో నిర్మాణం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నారాయణపేట జిల్లాలో ఇటుక లేకుండా ఇల్లు కట్టేలా సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు.