ఏపీలో స్కూల్ విద్యార్థులకు పూర్తిగా ఉచితం.. నేటి నుంచే, త్వరపడండి.. మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు

AP School Students Special Aadhaar Camps Free Of Cost: ఏపీలో విద్యార్థుల ఆధార్‌ అప్డేట్ చేసుకునేందుకు నేటి నుంచి రెండు విడతల్లో ప్రత్యేక సెంటర్లు నిర్వహించనున్నారు. పాఠశాలలలో ఎనిమిది రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. తొలి విడతగా నేటి నుంచి 17వ తేదీ వరకు.. రెండో విడత కింద 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ సెంటర్లలో ఉచితంగా ఆధార్‌ నమోదుతోపాటు బయోమెట్రిక్‌ అప్డేట్ చేస్తారు.