ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై ఎల్నినోతో తీవ్ర ప్రభావం

ఖరీఫ్ 2026 సీజన్లో ఎల్ నినో (El Niño) ప్రభావం వల్ల దేశంలోని 12 రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరించింది. దీనిని ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాల్లోని ప్రభావిత జిల్లాల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.