ఏపీ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు

రాష్ట్రంలోని రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలు అందనున్నాయి. కొత్త పాస్ పుస్తకాలపై కేవలం రాజముద్ర మాత్రమే ఉండనుంది. ఈ కొత్త పుస్తకాలను జవవరి 2 నుంచి రైతులకు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది.