ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖలో ఈదురుగాలుల బీభత్సం..

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకొస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరానికి సంపిస్తున్న కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతోంది