కారు స్తంభాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో కేసు కాకుండా చూసేందుకు రూ. 25 వేలు తీసుకున్న సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణారెడ్డిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.