రాష్ట్ర ప్రభుత్వం వల్లే మెట్రో విస్తరణ ఆలస్యం

మెట్రో విస్తరణ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు ఆరోపించారు.