ఐదు కిలోల గంజాయి పట్టివేత

నందవరం మండలంలో ఐదు కిలోల గంజాయిని ఎమ్మిగనూరు పోలీసులు దాడులు చేసి సీజ్‌ చేయడంతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ చిరంజీవి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.