"ఒక్క దెబ్బతో అందర్నీ లేపేయొచ్చు".. ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా - ఇరాన్ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం శాంతి ఒప్పంద చర్చల కారణంగా ఇరు దేశాలు సీజ్ ఫైర్‌ను పాటిస్తుండగా.. ట్రంప్ మాత్రం తన మాటలతోటే తూటాలు పేల్చుతున్నారు. ఇరాన్ మాజీ సుప్రీం నేత ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాము తలుచుకుంటే ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనే టాప్ లీడర్స్ అందర్నీ ఒకేసారి అంతం చేయొచ్చని, కానీ అలా చేయమంటూ వ్యాఖ్యలు చేశారు.