ఓటర్ కార్డుల పంపిణీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు : ఎంపీ రఘునందన్ రావు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఓటర్ ఐడీ కార్డులను పంపిణీ చేయడాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తప్పుబట్టారు. ఈ మేరకు సోమవారం ఎన్నికల కమిషన్ సీఈవో సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
