ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి అవలంబిస్తోందని, చట్టం రూపంలో తీసుకువచ్చిన ఎస్‌ఐఆర్ ఒక భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ జిల్లా ఏజెంట్ల(బీఎల్‌ఏ)అవగాహన శిక్షణ శిబిరం ఆదివారం ఎన్‌టీపీసీ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది.