ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డులు 2026-28 సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్‌ కార్డుల కాలపరిమితి ఈ నెల 28తో ము గుస్తుందని, కొత్తకార్డులకోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన జర్నలిస్టులకు జారీ చేయనున్నట్లు తెలిపా రు.