ఓపీఎస్‌కు సరే.. మరి సీపీఎస్ మాటేంది?..రూ. వెయ్యి కోట్లలో మా వాటా చెప్పాలి: స్థితప్రజ్ఞ

ప్రభుత్వం రిటైర్డ్ ఓపీఎస్ ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే.. దీనిలో సీపీఎస్ ఉద్యోగుల వాటా ఎంతో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు.