జడ్పీ చైర్‍పర్సన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ పెద్ద లీడర్లు అడగులు వేస్తున్నారు. కుటుంబ సభ్యులు లేదంటే ప్రధాన అనుచరుల కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు.