కాకతీయుల కాలం నాటి ఆలయం.. జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు!

రామప్ప ఆలయం పక్కన ఉన్న పాలంపేట ప్రాచీన శివాలయానికి 1958 చట్టం కింద జాతీయ వారసత్వ సంపద హోదా లభించింది. ములుగు జిల్లాలోని ఈ ఆలయం ఇప్పుడు భారత పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చింది. గతంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి చెందనుంది.