చేనేత సహకార సంఘాల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 12 సంఘాలకు డైరెక్టర్లు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. మరో ఏడు సంఘాల్లో మహిళా డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పలు మండలాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున రెండు ప్యానెళ్లుగా డైరెక్టర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు.