కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలే :  బీవీ.పాపారావు

ప్రపంచంలోనే ఓరుగల్లువాసులకు దక్కిన అద్భుతమైన కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలని కాకతీయ హెరిటెజ్‍ ట్రస్టీలు రిటైర్డ్​ఐఏఎస్‍లు బీవీ.పాపారావు, బీపీ ఆచార్య, నిట్‍ రిటైర్డ్​ ప్రొఫెసర్‍ పాండురంగరావు సూచించారు.