కక్ష సాధింపులు సరికాదు.. బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గం : ప్రెసిడెంట్ అనిల్ గౌడ్

వ్యక్తిగత రాజకీయ కక్షసాధింపులు సరి కాదని ‘ఏ’ బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ అనిల్ గౌడ్ అన్నారు. శనివారం బాల్కొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు పథకాల చేరవేతకు సమర్థవంతంగా పని చేయాల్సిన ఎమ్మెల్యే రాజకీయంతో వ్యాపారాన్ని ముడివేయద్దన్నారు.