కాంగ్రెస్దే పైచేయి.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా  19 మున్సిపాలిటీల్లో  7 చోట్ల మెజారిటీ

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పై చేయి సాధించింది. 19 మున్సిపాలిటీల పరిధిలో 7 చోట్ల స్పష్టమైన మెజార్టీ సాధించింది. బీఆర్ఎస్ 5 చోట్ల మెజార్టీ దక్కించుకుంది. మిగతా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది.