కాంగ్రెస్దే హవా.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 12 కైవసం

అధికార కాంగ్రెస్​ పార్టీ ‘పుర’ పోరులో సత్తా చాటింది. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా.. జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం కొంత వెనుకబడింది.