కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జువ్వాడి చొక్కారావు వర్ధంతి

మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు వర్ధంతిని గురువారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డీసీసీ కార్యాలయంలో, అనంతరం నగరంలోని వన టౌన పోలీస్‌ స్టేషన ఎదురుగా ఉన్న చొక్కారావు సర్కిల్‌ వద్ద నాయకులు నివాళులర్పించారు.